Home ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న దేవీపట్నం మండల జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు

ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న దేవీపట్నం మండల జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు

by VRM Media
0 comments

అల్లూరి సీతారామరాజు జిల్లా
(VRM- ఐనవిల్లి భద్రం)

రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీమతి మిరియాల శిరీష దేవి గారి అద్వర్యం ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు లైవ్ స్క్రీమింగ్ ఎర్పాటు చేసి అంగరంగా వైభవంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన మరో హామీ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీ అమలులో ముందడుగు వేసింది. ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లను జమ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి రూ.15,000ల ఆర్థిక సాయం ఈ పథకం కింద అందుతుంది..సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యుటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు కూటమి నాయకుల చేతులు మీదుగా చెక్కును అందించగా నిమిషం వ్యవధిలోనే ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి జమ కావటం తో వారి ఆనందనికి అవదులు లేకుండాపొంది అలానే కొంతమంది ఆటో డ్రైవర్లు చలానాలు, కాగితాలు సరిగ్గా లేనదువలన పెండింగల్లో ఉన్నాయని వాటిని త్వరగా సరిచేసుకుని సచివాలయాల్లో అప్లై చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో 11మండలాల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనగా దేవీపట్నం మండలం టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు,మాజీ టీడీపీ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు జడ్పీటీసీ లు,సొసైటీ అధ్యక్షులు,జిల్లా రాష్ట్ర నాయకులు , బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర కార్యకర్తలు పాల్గొనగ, జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, సీనియర్ నాయకులు తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి, ఐనవిల్లి భద్రం, కోండ్ల సురేష్ రెడ్డి, ఐనవిల్లి భద్రం,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ మొదలైన కూటమి నాయకులు పాల్గొన్నారు.. ✍️✊🙏

2,840 Views

You may also like

Leave a Comment