Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలో ఆధార్ సేవలు విఫలం

ఒంటిమిట్టలో ఆధార్ సేవలు విఫలం

by VRM Media
0 comments

అయ్యో తిరుపతి మెట్టెలు ఎక్కుతాం కానీ ఆధార్ సెంటర్ మెట్టెలు ఎక్కలేక లేకపోతున్నాం రా బాబు

నన్ను భుజాల మీద తీసుకెళ్ళు రా బాబు. అంటున్న అవ్వ.

ఒంటిమిట్ట అక్టోబర్ 9

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట ఆధార్ సెంటర్ పనులు జరగక ముసలి ముతక. వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుపతి తిరుమల దేవుని మెట్లైనా ఎక్కుతాం కానీ ఒంటిమిట్ట ఆధార్ సెంటర్ మెట్టెలు ఎక్కలేకపోతున్నాం అని ఓ అవ్వ వాదన మరి ఆధార్ సెంటర్ కొండ నుండి దిగివచ్చేనా అని ఎదురుచూస్తున్న ఒంటిమిట్ట మండల ప్రజలు. దయచేసి ప్రభుత్వం వారు వికలాంగులు వృద్ధులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆధార్ సెంటర్ ను మార్చవలసిందిగా ఒంటిమిట్ట ప్రజలు కోరుచున్నారు.

2,850 Views

You may also like

Leave a Comment