
అట్లూరుVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 10
అట్లూరు మండలం జరాలు వస్తున్నాయా అడిగి వెరిఫై చేసినారు, అలాగే గ్రామం లో ఈరోజు “ఫ్రైడే డ్రైడే” కార్యక్రమమును I సుబ్బరాయుడు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, సిద్ధవటం మరియు C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, వారి ఆధ్వర్యంలో జరిగింది, అలాగె కీటక జనిత వ్యాధులు మలేరియా , డెంగ్యూ, గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు, అలాగె ప్రతి రోజు ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించవలెను, దోమల నివారణకు కొరకు అబెట్ స్ప్రయింగ్, గురించి గ్రామ ప్రజలు అందరికీ అవగాహన తెలియజేయడం ,అరోగ్య సూత్రాలు, పరిసరాల పరిశుభ్రత, పరిరక్షణ , వ్యక్తిగత పరిుభ్రత పాటించడం వల్ల ఏ వ్యాధులు రావు అని తెలియజేసినారు, పాలుగొన్న సభ్యులు.. C Murali Krishna CHO, I Subbarayudu మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, సిద్ధవటం. Sk రజియా సుల్తానా HV, P నాగేశ్వరరావు MPHA (M) ANMs, U శ్యామల దేవి ,P విజయలక్ష్మి, సచివాలయం స్టాఫ్ , ఆశా స్ మరియు గ్రామస్తులు పలుగొన్నారు. From MO CHO Phc Atlur