

రాయచోటిVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 10
రాయచోటలోని కలెక్టర్ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఒకే అందజేయడం జరిగింది అలాగే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ గారిని కలిసి మొక్క ఇవ్వడం జరిగింది. నూతనంగా జిల్లాకు వచ్చిన అధికారులను శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా విషయాల పైన చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ సాయి లోకేష్ గారు 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ గారు బిజెపి నాయకులు శ్రీనివాస్ రాజు గారు జానం బాలాజీ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు