Home ఆంధ్రప్రదేశ్ బూర్తి వారి నూతన గృహప్రవేశం వేదికలో పాల్గొన్న మురళిరాజు

బూర్తి వారి నూతన గృహప్రవేశం వేదికలో పాల్గొన్న మురళిరాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్.24 ప్రత్తిపాడు ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 13:–

శంఖవరం మండలం అన్నవరం గ్రామం లో బూర్తి నానాజీ నూతన గృహప్రవేశం వేదిక కార్యక్రమంలో పాల్గొన్న
ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు
ఈ కార్యక్రమానికి అన్నవరం ఎంపీటీసీ దడాల సతీష్,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కొండపల్లి అప్పారావు,కోలా తాతబాబు,బొల్లు నాగేశ్వరరావు,ముడదా ఏసు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

2,825 Views

You may also like

Leave a Comment