Home ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం పై నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు

నకిలీ మద్యం పై నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 14:–

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ అండ్ మాజీ మంత్రివర్యులు చెరుకువాడ రంగనాథ రాజు ఆధ్వర్యంలో జరుగుచున్న తూర్పుపాలెం వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుంచిఎమ్మార్వో ఆచంట ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన వెళ్లి ఎమ్మార్వో కి నకిలీ మద్యం పై వినతి పత్రాన్ని అందజేసిన
ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ అండ్ మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ రంగనాథ రాజు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు మండల పార్టీ కన్వీనర్లు జడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు వివిధ హోదా కలిగిన అనుబంధ పార్టీ నాయకులు వైస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

2,835 Views

You may also like

Leave a Comment