Home ఆంధ్రప్రదేశ్ ధర్మవరం గ్రామం లో మురళిరాజు పర్యటన

ధర్మవరం గ్రామం లో మురళిరాజు పర్యటన

by VRM Media
0 comments

మాడబాల లోవరాజు కుటుంబాన్ని పరామర్శించిన మురళిరాజు

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 15:–

ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన మాడబాల లోవరాజు ఇటీవల కాలంలో హార్ట్ స్టాక్ కారణంగా మరణం చెందినారు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి చిత్రపటానికి పువ్వులతో నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించిన
ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు
ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు ,బొల్లు నాగేశ్వరరావు ,జువ్వల దొరబాబు,తూపాటి బాబ్జి,మాడబాల వారి కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

2,816 Views

You may also like

Leave a Comment