Home వార్తలుఖమ్మం కస్తూర్బా జూనియర్ కాలేజీలో దారుణం స్పందించని అధికారులు..

కస్తూర్బా జూనియర్ కాలేజీలో దారుణం స్పందించని అధికారులు..

by VRM Media
0 comments

ఖమ్మం జిల్లా ,రఘునాథపాలెం మండలం శివైగూడెం దగ్గర కస్తూర్బా జూనియర్ కళాశాలలో Inter 1st year చదువుతున్న జర్పుల శ్రీవల్లి నిన్న ద:16/10/2025 ఉదయం సెకండ్ ఫ్లోర్ నుంచి క్రింద పడి చావుబతుకులో కొట్టుమిట్టాడుతుంది, కనీసం ట్రీమెంట్ గురించి పట్టించుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ లో వదిలేసి వెళ్ళిపోయారు ,సంభందిత అధికారులు గానీ కళాశాల ప్రిన్సిపాల్ గాని తిరిగి చూసే నాధుడు లేరు, తల్లిదండ్రులు రోజువారి కూలికి వెళ్తే గాని కాలం గడవదు.
ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఏమీ జరిగిందో ఎంక్వైరీ committee వేసి సంబధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, చావు బతుకులులో ఉన్న అమ్మాయికి మెరుగైన వైద్యము అందించి శ్రీవల్లి జర్పుల ప్రాణం కాపాడాలని తల్లిదండ్రులు నోరుబాదు కుంటున్నారు
బానోత్ కిషన్ నాయక్ సేవాలాల్ సేన కేంద్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావత్ చందు నాయక్

2,817 Views

You may also like

Leave a Comment