Home ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్మరణ దినోత్సవ కవాతు

పోలీసు సంస్మరణ దినోత్సవ కవాతు

by VRM Media
0 comments

రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పోలీసు సంస్మరణ దినోత్సవ కవాతులో ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరించుకుని, వారికి ఘన నివాళులు అర్పించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మరియు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. ఈ కార్యక్రమంలో MLC శ్రీ సోము వీర్రాజు గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గారు, జిల్లా SP నరసింహ గారు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

2,839 Views

You may also like

Leave a Comment