భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా సంస్థ ల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ కు సన్మా నం. ఖమ్మం లోని శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలలో భాగంగా విశేష సేవలను అందించిన అంగన్వాడీ టీచర్స్ ని సన్మానించారు.అందులో భాగంగా కొణిజర్ల మండలం లోని అన్నవరం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న జర్పుల పుష్పవతి యొక్క సేవలను గుర్తించి ఆమెను సంస్థ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమం లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ మాధవి లత రెడ్డి,ఖమ్మం అర్బన్ సిడిపివో వీరభద్రమ్మ,డాక్టర్ ఉమా కుమారి,సింధు,శిల్ప పాల్గొన్నారు.