Home ఆంధ్రప్రదేశ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్..!!

నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్..!!

by VRM Media
0 comments

Vrm media కర్నూల్ ప్రతినిధి

డ్రైవర్నే దేవుడిగా భావించి ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కుతారు. కానీ vKaveri విషాదంలో మెయిన్ డ్రైవర్ తప్పులు చేశాడనే విమర్శలొస్తున్నాయి. బైక్ను ఢీకొట్టగానే బస్ ఆపితే మంటలు చెలరేగేవి కాదు. పైగా ఫైర్ సేఫ్టీతో కాక నీటితో మంటలు ఆర్పే యత్నం చేసి పరిస్థితి చేయి దాటిందని పారిపోయాడు. కనీసం ప్యాసింజర్స్ దిగేలా డోర్ తీయాల్సింది. ప్రమాదంతో హైడ్రాలిక్ కేబుల్స్ తెగి డోర్ తెరుచుకోక చాలామంది బయటకు రాలేక చనిపోయారు..!!

2,836 Views

You may also like

Leave a Comment