కల్లూరు మండల పరిధిలోని ముచ్చవరం గ్రామపంచాయతీలో డీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమానికి కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగాo నీరజ చౌదరి, కల్లూరు ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఏవో రూప, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు, తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, వై కంటి శ్రీనివాసరావు, పోనుగుమటి కమలాకర్ రావు,గోసు నాగయ్య ముదిగుంట్ల రాము భూషము శీనువాసరావు, శీలం జమలయ్య, డీసీఎంఎస్ ఇన్చార్జి, శ్రీపతి చంద్రం, గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ సభ్యులు రైతులు పాల్గొనడం జరిగింది.