Home వార్తలుఖమ్మం కర్నూలు బస్సు దుర్ఘటన.. మృత్యుంజయుడి గా సత్తుపల్లి వాసి

కర్నూలు బస్సు దుర్ఘటన.. మృత్యుంజయుడి గా సత్తుపల్లి వాసి

by VRM Media
0 comments

కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనం కాగా, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన మన్నేపల్లి సత్యనారాయణ మృత్యుంజయుడి గా బయటపడ్డాడు. హైదరాబాద్లోని DRDOలో పనిచేస్తున్న సత్యనారాయణ, ఆఫీస్ పని నిమిత్తం బెంగళూరుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాలికి స్వల్ప ఫ్రాక్చర్ అయినప్పటికీ, సత్య నారాయణ క్షేమంగా ఉన్నట్లు ఆయన తండ్రి రవి తెలిపారు.

2,831 Views

You may also like

Leave a Comment