Home ఆంధ్రప్రదేశ్ ఫేక్ ఎస్టి సర్టిఫికెట్లపై విజయవాడలో ఎరుకల సమావేశం

ఫేక్ ఎస్టి సర్టిఫికెట్లపై విజయవాడలో ఎరుకల సమావేశం

by VRM Media
0 comments

VRM Media దుర్గా ప్రసాద్

తేదీ: 24-10- 2025 శుక్రవారం. విజయవాడలో ప్రెస్ క్లబ్ లో చర్చలు జరిపి ఫేక్ ST సర్టిఫికెట్ రద్దు కొరకు రాష్ట్రవ్యాప్తంగా పై సెమినార్ కార్యక్రమానికి మద్దతుగా. నేషనల్ ఎరుకల ట్రైబల్ వెల్ఫేర్ రాజమండ్రి జిల్లా అధ్యక్షులు మానుపాటి అంజిబాబు మాట్లాడుతూ ఎరుకుల ST దొంగ సర్టిఫికెట్లు ఎక్కువ అవడంతో సర్టిఫికెట్లను అరికట్టాలని ఇటువంటి ఎప్పుడు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాయింట్ సెక్రెటరీ మానుపాటి సూర్యనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పు శ్రీనివాస్ గారు మరియు. తిమ్మ శెట్టి నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో ఎరుకల కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

2,810 Views

You may also like

Leave a Comment