Home వార్తలుఖమ్మం ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో

ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో

by VRM Media
0 comments

ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం రీజనల్ కో- ఆర్డినేటర్
శ్రీమతి A.అరుణ కుమారి గారు ఆకస్మికంగా సందర్శించారు.విద్యార్థులతో కలిసి కళాశాలలో అందించే సదుపాయాలు ఎలా ఉన్నాయి. పరీక్ష సమయంలో & చలి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేచారు , అదేవిధంగా అధ్యాపక బృందం తో విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా బోధించాలని, విద్యార్థుల పరీక్షల సమయంలో ఎటువంటి సంకటాలు లేకుండా చూసుకోవాలని వివరించారు.ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు,
వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు IQAC కో ఆర్డినేటర్ k.P. ఐశ్వర్య గారు,NSS కో ఆర్డినేటర్ K.రజిత ,Exam branch incharge B. రాజేశ్వరి గారు, అధ్యాపక బృంద మరియు విద్యార్థులు పాల్గొనడం
జరిగింది

2,824 Views

You may also like

Leave a Comment