Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట. ముంపు కు గురైన పెన్నా పేరూరు ను పరిశీలిస్తున్న ఎంపీడీవో. సుజాతమ్మ

ఒంటిమిట్ట. ముంపు కు గురైన పెన్నా పేరూరు ను పరిశీలిస్తున్న ఎంపీడీవో. సుజాతమ్మ

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 27

ఒంటిమిట్ట మండలంలోని ముంపుకు గురైన పెన్న పేరూరును ఎంపీడీవో సుజాతమ్మ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పెన్నా పేరురు గ్రామముతో పాటు పెన్నా నది తీర ప్రాంతంలో ఉండే గ్రామ ప్రజలు జాగ్రత్తలు వహించాలి అన్నారు. పంచాయతీ కార్యదర్శి. సర్పంచుకు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ పరిమళ.గ్రామ సర్పంచ్ బి లక్ష్మీ నరసయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి సచివాలయ Da దీపిక
పెన్న పేరూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

2,831 Views

You may also like

Leave a Comment