Home ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ శివాలయంలో ప్రత్యేక పూజలు

కాశ్మీర్ శివాలయంలో ప్రత్యేక పూజలు

by VRM Media
0 comments

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర్ గ్రామ సమీపంలో కాశ్మీర్ మహా పుణ్యక్షేత్రం లో కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్లూరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరిత పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మేనేజర్, ఎస్ వి డి ప్రసాద్, మరియు కల్లూరు మండలం వివిధ గ్రామాల భక్తులు ప్రజలు పాల్గొని శివ నామమును స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

2,814 Views

You may also like

Leave a Comment