VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవి బాబు అక్టోబర్ 28
*'”మొంథా”తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, మరియు అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27,28 వ తేదీలలో (సోమవారం &మంగళ వారం)సెలవు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు అంతేకాకుండా పెన్నా పేరూరు ముంపు ప్రాంతంలో ప్రజలు. మరి చుట్టుపక్కల గ్రామాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సుధాకర్ కోరారు.