Home ఆంధ్రప్రదేశ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు సుడిగాలి పర్యటన

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు సుడిగాలి పర్యటన

by VRM Media
0 comments

ప్రెస్ నోట్:VRM Media ఐ భద్రం

సీతానగరం మండలం ముగ్గల్ల గ్రామంలోని పలు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలన

తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ గారి సూచన

పునరావాస కేంద్రం సందర్శన.. వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

అధికారులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకుండా.. అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాలు

బాధితులకు అందించే ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాల విషయంలో చొరవగా ఉండాలని సూచన

2,817 Views

You may also like

Leave a Comment