
VRM న్యూస్ బాల మౌలాలి
ఒంటిమిట్ట మండలం పెన్నా నదికి యువతల వైపు ఉన్న కన్న పేర్లు గంగ పేర్లు నరసన్న గారి పల్లె గ్రామాలను ఎంపీడీవో గారు సందర్శించి గ్రామ ప్రజలను పాడుబడిన ఇండ్లలో బయట వానకు తడవకుండా ఉండాలని తెలియపరుస్తూ అదేవిధంగా . దర్జీ పల్లె హరిజనవాడ యందు పై పైకప్పు ఊడుతున్నందువలన ఎక్కువైనచో మీకు హైస్కూల్లో వసతి ఏర్పాటు చేయడం అయినది భోజన సదుపాయం పంచాయతీ కార్యదర్శి వారు చూసుకుంటారు మీ ఇళ్లలో నీరు కారుతూ పై కప్పులు పడిపో స్థితిలో ఉన్నప్పుడు అందరికి కూడా హైస్కూల్లో వసతి సదుపాయం ఏర్పాటు చేస్తాము అక్కడికి పోవాల్సిందిగా తెలిపియున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుధాకర్ పంచాయతీ కార్యదర్శి పరిమళ గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు