సిద్ధవటం మండలం నిర్మలగిరి కాలనీ 31 తారీకున మాధవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో గల నిర్మలగిరికాలని నందు dr శివకుమార్ ఆధ్వర్యంలో కిటక జనీత అవగాహనా కారక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు డ్రై డే ఫ్రై డే కార్యక్రమం లో హౌస్ టూ హౌస్ లార్వా సర్వే &హౌస్ టూ హౌస్ ఫీవర్ సర్వే డన్ ఈ కార్యక్రమమ్ లో మలేరియా సబ్యూనిట్ అధికారి ఇండల్లా సుబ్బారాయుడు మాట్లాడుతూ దోమ పుట్ట కూడదు దోమ కుట్ట కూడదని తెలియ పరిచారు p. నాగావళి ఎంపీహెఈఓ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దోమతేరా లోనే నిదురిచాలని తెలియపారు పి రమణయ్య ఎంపీహెస్ యం బి చైతన్య యంల్ ఏ యానాదయ్య కే పెంచలమ్మా కే శకుంతల పాల్గొన్నారు