కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామం శ్రీ కోదండ రామాలయం వీధిలో జనసేన రాయలసీమ జోనల్ ఎన్నికల కన్వీనర్ చంగారి శివప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు అందులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో అండగా నిలుస్తున్నాయని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.End