తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ లో ఈ నెల 8వ తేదీన (శనివారం)
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు, శ్రీమతి పద్మావతి దేవి గంగా రత్నం దంపతుల ఆధ్వర్యంలో
డాక్టర్ వల్లూరు జగన్నాథరావు శర్మ, కుమార్ గురుస్వామి సమక్షంలో నిర్వహించే మహా పడిపూజ ఆహ్వాన పోస్టర్ ను శనివారం కంబాల శ్రీనివాసరావు గారు, రామసేన సభ్యులు ఆవిష్కరించారు.
8వ తేదీన ఉదయం 6:00 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, అనంతరం స్వాములందరికీ వడి, మధ్యాహ్ననం బిక్ష, రాత్రి 7:00 గంటల నుంచి పడిపూజ జరుగుతుంది