Home ఆంధ్రప్రదేశ్ బద్వేల్ నియోజకవర్గం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వై శ్రీనివాసులు ఆధ్వర్యంలో

బద్వేల్ నియోజకవర్గం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వై శ్రీనివాసులు ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

బద్వేల్VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 1

బద్వేల్ నియోజకవర్గం పరిధిలోగల భావనారాయణ నగర్ నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్ వై శ్రీనివాసులు ఆధ్వర్యంలో
కీటక జనత వ్యాధులను గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల నీళ్ల విరోచనాలను అరికట్టవచ్చని తెలియజేశారు ఆహారం తినక ముందు ఆహారం తిన్న తర్వాత కాళ్లు చేతులు శుభ్రపరచుకోవడం వల్ల వ్యాధులు బారి నుండి తప్పించుకోవచ్చు అని తెలియజేశారు ఇందులో భాగంగా మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సుబ్బరాయు డు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దోమ కాటు భారీ నుండి డు తప్పించుకోవాలంటే ప్రతి శుక్రవారం తప్పకుండా ఫ్రైడే ఫ్రైడే పాటించాలని తెలియపరిచారు హెల్త్ అసిస్టెంట్ ఎస్ శ్రీరామయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం దోమలకు నిలయమైన ప్రదేశాలను గుర్తించి ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్ ద్వారా క్లియర్ చేయవలెను అని తెలియజేశారు కే వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పగటిపూట కుట్టే దోమ ఏ డీస్ ఈజిప్ట్ అనే ఆడదామా డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలియజేశారు ఈ జనార్ధన మాట్లాడుతూ ఆడ ఎలా ప్లస్ దోమ రాత్రిపూట కొట్టడం వల్ల మలేరియా జ్వరం వస్తుందని తెలియజేశారు పి మురళీదేవి హెడ్మాస్టర్ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ వై శ్రీనివాసులు ఐ సుబ్బరాయుడుపి మురళి దేవి హెల్త్ అసిస్టెంట్ ఈ జనార్ధన్ ఎస్ శ్రీరామయ్య . కె వెంకటసుబ్బయ్య మరియు ఏఎన్ఎం సి వి సుబ్బనరసమ్మ ఆశ జయమ్మ కుమారి ఉపాధ్యాయ బృందం బి శైలజ జి జనార్ధన్ జి గురవయ్య జి వెంకటేష్ జిసి నరసింహ పాల్గొన్నారు

2,811 Views

You may also like

Leave a Comment