

సిద్ధ వటoVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 6
పారిశుధ్య పనులను డివిజనల్ పంచాయతీ అధికారి విజయ భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు మండలంలోని మాధవరం,- 1 మహబూబ్ నగర్ గ్రామంలో పారిశుద్ధ పనులను ఆయన తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి విజయ భాస్కర్ మాట్లాడుతూ పారిశుద్ధ పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు త్రాగునీరు, విద్యుత్ దీపాలు, వంటి సమస్యలు తలెత్తుకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు హరిత రాయబారులు 8 మంది విధులు నిర్వహిస్తున్నారని వారికి నెలసరి వేతనం ఒక్కొక్కరికి 6000 చొప్పున చెల్లింపు చేస్తున్నామని 10 వేలు పెంచమని హరిత రాయబారులు నా దృష్టికి తీసుకొచ్చారని వేతనాల పెంపు పై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు గ్రామాలు పరిశుభ్రంగా పెట్టుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని డివిజన్ పంచాయతీ అధికారి విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి లక్ష్మీనారాయణ హరిత రాయబారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు