ఈరోజు ఖమ్మం జిల్లాలో SR & BGNR డిగ్రీ కళాశాలలో 17 వ తారీకున జరిగే సేవాలాల్ విద్యార్థి సేన మహాసభ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ , SVS రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావత్ చందు నాయక్, సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, SVS జిల్లా అధ్యక్షులు భూక్యా సాయి కుమార్ నాయక్, శివ నాయక్, రవి నాయక్, వంశీ నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది