Home వార్తలుఖమ్మం ఇద్దరు సైబర్ నేరగాళ్లకు జైలు శిక్ష : ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్

ఇద్దరు సైబర్ నేరగాళ్లకు జైలు శిక్ష : ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్

by VRM Media
0 comments

ది. 07.11.2025
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం…

Vrm Media ఖమ్మం ప్రతినిధి

సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందుతులకు 1 సంవత్సరం, 11 నెలల 2 రోజుల జైలు శిక్ష విదిస్తూ.. గౌరవనీయ న్యాయమూర్తి పి. నాగలక్ష్మి గారు తీర్పు వెల్లడించారని ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. రాజస్థాన్ చెందిన ఈ ఇద్దరు నిందితులు మహిర్ అజాద్ (25 సం), వకీల్(22 సం)పై ఐటీ చట్టం సెక్షన్ల కింద
డిసెంబర్ 2023 కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ ధాఖలు చేయగా, అట్టి కేసును విచారించిన న్యాయాధికారి నిందితులపై నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున
అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
రాహుల్ వాదించినారు. విచారణ అధికారి అప్పటి ఇన్స్పెక్టర్ టి. స్వామి, CDO కానిస్టేబుల్ రామకృష్ణ,,
కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై శ్రీకాంత్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. పి ఆర్ వో

2,846 Views

You may also like

Leave a Comment