by VRM Media
0 comments

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం దర్శించుకున్న సినీ నటుడు సుమన్

VRM న్యూస్ బాల మౌలాలి

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాదిగా రెండవ అయోధ్యగా పేరురోందిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయని తెలుగు సినీ నటుడు సుమన్ కోదండరామయ్య ను దర్శించుకున్నారు తెలుగు సినీ రంగంలో హీరోగా విజయవంతమైన సినిమాలు చేసి సినీ ప్రేక్షకుల హృదయంలో నిలిచిపోయారు ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో అయనకు స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే రంగం మండపంలో ఆయనకు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అలాగే ఆలయ చరిత్రను రామ భక్తి ప్రాధాన్యం శిల్ప సంపద గురించి వేద పండితుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సుమన్ భారతదేశంలోనే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో గొప్ప శిల్ప సంపద నెలకొల్పిందని సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నందుకు ఎంతో ఆనందించారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆయన వెంట రాజంపేటకు చెందిన వేణు కూడా ఉన్నారు

2,836 Views

You may also like

Leave a Comment