Home ఆంధ్రప్రదేశ్ ఎంపీడీఓ సుజాత కు వినతి పత్రంఅదింసిన గ్రామ మస్తులు

ఎంపీడీఓ సుజాత కు వినతి పత్రంఅదింసిన గ్రామ మస్తులు

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మొలాలి

ఒంటిమిట్ట

ఒంటిమిట్ట మండల పరిధిలోని గంగా పేరూరు పంచాయతీ లోని గంగా పేరూరు హరిజనవాడ కాలనీ గ్రామ స్తు ల సమస్యలు పరిష్కరించాలని అ కాలనీ గ్రామస్టులు సిపిఎం మండల కార్యదర్శి కోనేటి నరసయ్య తో కలసి ఎంపీడీఓ సుజాత కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తు లు మాట్లాడుతూ గ్రామస్టులు త్రాగు నీరు కోసం ఒక కిలోమీటరు దూరానికి వెళ్లి బిందే లతో నీటిని తెచ్చుకోవల వస్తుందని దీని కారణం గా తాము రోజు వేళే కూలి పనికి వెళ్ళ లేకున్నాము అని గ్రామస్తులు.ఆవేదనతెలియచేసున్నారు

2,841 Views

You may also like

Leave a Comment