Home ఆంధ్రప్రదేశ్ జనసేన అధికార ప్రతినిధి రాయపాటిఅరుణ గారిని కలిసిన కర్నాటకజనసేన నాయకులు

జనసేన అధికార ప్రతినిధి రాయపాటిఅరుణ గారిని కలిసిన కర్నాటకజనసేన నాయకులు

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటిఅరుణ గారిని ఒంగోలు లో ఉన్న వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన కర్నాటక జనసేన పవన్ కళ్యాణ్యువత నాయకులు సుబ్బు బాలాజీ నాయుడు ఆనంద్ జీవి మునేంద్ర కుమార్ దినేష్ శంకర్ ముని రాజ్ చిన్నా జనసేన పాల్గొన్నారు

2,823 Views

You may also like

Leave a Comment