Home ఆంధ్రప్రదేశ్ తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంటిమిట్ట సి.ఐ నరసింహారాజు

తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంటిమిట్ట సి.ఐ నరసింహారాజు

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 21

Lగురువారం నాడు ఒంటిమిట్ట మండల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.ఐ నరసింహా రాజు రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు – నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం నాడు తన క్యాంప్ కార్యాలయం నందు ఇన్చార్జ్ ని కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
అనంతరం మండల పరిధిలో శాంతిభద్రతల గురించి ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.

2,818 Views

You may also like

Leave a Comment