డిప్యూటీ సీఎం శ్రీ మల్ల భట్టి విక్రమార్క గారి ఆదేశాలతో గోవిందాపురం ఏ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మేడేపల్లి కోటేశ్వరరావు గారికి (టీడీపీ) ఇందిరమ్మ ఇల్లును కేటాయించినారు. బోనకల్లు మండలంలో మొదటగా నిర్మాణం పూర్తిచేసుకుని ఈరోజు గృహప్రవేశము జరిగినది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ కర్నాటి రామకోటేశ్వరావు గారు పిసిసి సభ్యులు శ్రీ పైడిపల్లి కిషోర్ గారు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గాలి దుర్గారావు గారు యూత్ నాయకులు బద్రు గారు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.