
VRM పెళ్లికి పత్రిక అయినవిల్లి భద్రం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రివర్ బే హాల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ కార్యక్రమానికి హాజరైన
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారిని, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ (org) ఎన్. మధుకర్ గారిని
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు మర్యాదపూర్వకంగా కలిసి, పలు విషయాలు చర్చించారు.
అలాగే కార్యక్రమానికి హాజరైన పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు…