Home వార్తలు పుస్తకం చదవండి శిక్ష తగ్గించుకోండి-బ్రెజిల్ – VRM MEDIA

పుస్తకం చదవండి శిక్ష తగ్గించుకోండి-బ్రెజిల్ – VRM MEDIA

by VRM Media
0 comments
పుస్తకం చదవండి శిక్ష తగ్గించుకోండి-బ్రెజిల్



శిక్షాకాలం తగ్గించుకోవాలనుకునేవారికి బ్రెజిల్ ప్రభుత్వం గొప్ప ఆఫర్ ప్రకటించింది. ఖైదీలెవరో ఒక్కో పుస్తకాన్ని చదివి దానిపై రివ్యూ రాస్తారో, వారికి 4 రోజుల శిక్షాకాలాన్ని తగ్గిస్తే. అలా ఏటా 12 పుస్తకాలు చదవొచ్చు. అంటే.. 48 రోజుల శిక్షాకాలాన్ని వాళ్లు తగ్గించుకోవచ్చు. 2012లో ప్రారంభమైన ఈ పథకం అక్కడ గొప్పగా అమలవుతోంది

2,811 Views

You may also like

Leave a Comment