Home వార్తలు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై భారీ ఆఫర్ ఇస్తున్న ఓలా.. ఈ సొమ్ము చెల్లిస్తే స్కూటర్ సొంతం – VRM MEDIA

ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై భారీ ఆఫర్ ఇస్తున్న ఓలా.. ఈ సొమ్ము చెల్లిస్తే స్కూటర్ సొంతం – VRM MEDIA

by VRM Media
0 comments
ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై భారీ ఆఫర్ ఇస్తున్న ఓలా.. ఈ సొమ్ము చెల్లిస్తే స్కూటర్ సొంతం

[ad_1]

గత కొన్నాళ్లుగా ఎలక్ట్రికల్ స్కూటీలు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వారి అభిరుచులకు అనుగుణంగా విభిన్న మోడల్స్ లో స్కూటర్లను పలు కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఒకవైపు ప్రభుత్వాలు సబ్సిడీలు అందజేస్తుండగా, వాహన సంస్థలు కూడా భారీ ఆఫర్లను అందజేస్తున్నాయి. దసరా పండగ నేపథ్యంలో ఓలా కంపెనీ ఎలక్ట్రికల్ స్కూటీల విక్రయాలపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా రూ.2 వేల వరకు తగ్గింపు ధరను 5 ఆఫర్లు ప్రదర్శించారు. ప్రస్తుతం ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ స్కూటీ ధర రూ.75 వేల రూపాయలుగా ఉంది. ఈ స్కూటీపై రూ.25 వేలు తగ్గింపును ఆ సంస్థ ప్రకటించింది. తగ్గింపు ధర తరవాత ఈ ఎలక్ట్రికల్ స్కూటీ రూ.49,999 నుంచి ప్రారంభం. ఈ మేరకు వాలాఈవో భవిష్ అగర్వాల్ తన ఎలక్ట్రికల్ స్కూటీ పై సీజన్ సేల్ ఆఫర్ ను అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రకటించారు. ఈ అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానుందని భవిష్ అగర్వాల్. ఓలా ఎస్ 1 అనేది ప్రముఖ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇప్పుడు రూ.49,999 నుంచి ప్రారంభమవుతుందని ఆయన ప్రారంభించారు. అక్టోబర్ రెండో తేదీ రాత్రి వరకు ఓలా యశ్వంత్ ప్రారంభ ధర రూ.74,999కి విక్రయించారు.

ఇప్పుడు ఈ స్కూటీ ప్రారంభ ధర రూ.25 వేలు తగ్గింది. ఈ ఆఫర్ నవరాత్రి నుంచి దీపావళి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఓలా కంపెనీకి సంబంధించి వివిధ మోడల్స్ లో స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. ఓలా ఎస్ 1 ఎక్స్ మూడు బ్యాటరీ బ్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది ఈ స్కూటర్‌లో కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 95 కిలో మీటర్ల రేంజ్ ను, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 151 కిలో మీటర్ల రేంజ్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 193కి అందించిన రేంజిని కంపెనీ. ఓలా ఎస్ 1 ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.74,499 ప్రారంభం. అలాగే వాళ్ళ ఎస్ 1 ఎయిర్ 6 కేడబ్ల్యూ ఇతర శక్తిని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్టిఫైడ్ రేంజ్ 151 కిల్లు గా ఉంది. ఓలా ఎస్ 1 ఎయిర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,07,499 నుంచి ప్రారంభం అవుతుంది. మరో మోడల్ ఓలా ఎస్ 1 ప్రో కూడా మార్కెట్లోకి వచ్చింది. ఓలా ఎస్ 1 ప్రో 11 కేడబ్ల్యూ ఇతర శక్తిని కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 195 కి.ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ఈ గరిష్ట వేగం గంటకు 120 కి.లుగా ఉంది ఆఫర్‌కు ముందు ఓలా ఎస్ 1 ప్రో ఎక్స్ షోరూం ధర ప్రారంభ ధర రూ.1,34,99 గా ఉంది. ఈ భారీ ఆఫర్‌లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలంటే వినియోగదారుల వైపు ఓలా షోరూమ్ అడుగులు వేస్తున్నారు. ఈ దసరాకు భారీగానే స్కూటర్ల విక్రయాలు జరుగుతాయని సంస్థకు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు.

రో-కో తుక్కుతుక్కు..! రోహిత్, భారీ ఆట….
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign