Home వార్తలు మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్.. ఆకట్టుకునే ఫీచర్లతో మతి పోగొడుతున్న ఫోన్ – VRM MEDIA

మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్.. ఆకట్టుకునే ఫీచర్లతో మతి పోగొడుతున్న ఫోన్ – VRM MEDIA

by VRM Media
0 comments
మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్.. ఆకట్టుకునే ఫీచర్లతో మతి పోగొడుతున్న ఫోన్


దసరా, దీపావళి పండుగ సందర్భంగా వివిధ స్మార్ట్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు తమ కొత్త బ్రాండ్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ రెండు పండగల సందర్భంగా ఇండియాలో పెద్ద ఎత్తున కొత్త ఫోన్లు కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది. ఇండియన్ మార్కెట్ కు అనుగుణంగా కొత్త ఫీచర్స్ తో వివో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. కళ్ళు చెదిరే ఫీచర్ వివో నుంచి వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పలు సంస్థలు ఇప్పటికే భారీ ఆఫర్లను ఈ ఫోన్ పై ప్రకటించాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ వివరాలను మీకోసం అందజేస్తాం. మూడు రోజుల కిందట vivo v40e పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్న ఈ మొబైల్ కెమెరా ఫీచర్లను కూడా వివో కంపెనీ. ఈ ఫోన్ 98 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 20 గంటల యూట్యూబ్ ప్లే బ్యాక్ అందిస్తోంది. సరికొత్త స్మార్ట్ ఫోన్ డిజైన్ వివో వీ40 ప్రో మొబైల్ డిజైన్ మాదిరిగానే ఉంది.

ఆకట్టుకుంటున్న వివో ఫోన్ ఫీచర్లు..

vivo v40e స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను ప్లే చేయడానికి.. డిస్ప్ 6.77 అందులో 3d కర్వ్డ్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz కాగా, 0.749 సెంటీమీటర్లు మందంతో డిజైన్ చేశారు. ఈ ఫోన్ 183 గ్రాముల బరువుతో స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సల్ కాగా, ఆల్ట్రా వైడ్ కెమెరా 8 మెగా పిక్సల్. ఫ్రంట్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఐ ఏఎఫ్ కెమెరా. సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ కాగా, 2ఎక్స్ పోర్ట్‌రైట్ మోడ్‌తో డిజైన్ చేశారు. వీటితో పాటు 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ, ప్రాసెసర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ గా ఉంది. పీక్ బ్రెయిట్నెస్ 4500 నిట్స్ కాగా, బ్యాటరీ 5,500 ఎంఏహెచ్, 8వా ఫ్లాష్ ఛార్జ్, వెబ్ టచ్ ఫీచర్, ఏఐ అరేజర్, ఏఐ ఫోటో ఎన్ హాన్సర్, IP64 రేటింగ్, బ్లూటూత్ 5.4, యూఎస్‌బి టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి. రాయల్ బ్రాంజ్, మింట్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి ఆ సంస్థ. ధర విషయానికి వస్తే.. 8GB + 128 GB వేరియంట్ ధర రూ.28,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.30,999. అక్టోబర్ రెండు నుంచి ఈ మోడల్ మొబైల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఈ స్టోర్‌తోపాటు వివో ప్రధాన స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పించింది. ఇలాపాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఎస్‌బి కార్డు ద్వారా కొనుగోలు చేసేవారు 10 శాతం డిస్‌కౌంట్‌ కూడా ఇన్‌స్టాంట్‌ సంస్థ పొందారు.

32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,806 Views

You may also like

Leave a Comment