
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 3
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన “రైతన్న మీకోసం” కార్యక్రమం రైతులకు మార్గదర్శకంగా, సాంకేతిక సహకారంగా నిలుస్తోంది. రైతుల పంట వివరాలు, సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధులను గ్రామస్థాయిలోనే అందించేందుకు ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సందర్బంగా పార్లిమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి అగ్రికల్చర్ మండల అధికారి శ్రీ రమేష్ రెడ్డి సచివాలయం VAA జైపాల్, సచివాలయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు