

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ మూవీ చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 జరుగుతోంది లేదా డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం. దీంతో అభిమానులు కొత్త విడుదల తేదీపై క్లారిటీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అఖండ-2 వచ్చే ఏడాదికి పోస్ట్ అయిందని ప్రచారం జరుగుతోంది. (అఖండ 2: తాండవం)
ఇది కూడా చదవండి: దటీజ్ బాలయ్య.. నిజాయితీ అంటే ఇది..!
తాజాగా బుక్ మై షోలో అఖండ-2 సినిమా 026లో విడుదల కాగ 2గా చూపిస్తోంది. దీంతో అందరూ షాక్ లో ఉన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని. బుక్ మై షోలో 2026లో విడుదల కాను అందుకే అని సమాచారం. మరి అఖండ-2 నిజంగానే సంక్రాంతికి విడుదలవుతుందా లేదా? అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
