

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 5
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నేడు మెగా పిటిఎం 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల్లి మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రభుత్వ నిర్ణయంలో ఇది ఒక మంచి శుభపరిణామం తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారు పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయి తరగతి గది ఎలా ఉన్నది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చక్కగా వివరిస్తున్నారా లేదా పాఠశాల పరిశుభ్రత వీటన్నిటి పైన అవగాహన చేసుకుంటూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు తెలుసుకొని పిల్లల పట్ల ప్రేమతో మెలగాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమాన బాధ్యత పిల్లల పట్ల తీసుకోవాలని పాఠశాలలో ఉన్నంతసేపు ఉపాధ్యాయులు పిల్లల పట్ల మంచి దృక్పథంతో ఒక పాసిటివ్ మూమెంట్తో పిల్లలను ప్రోత్సహించాలని అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించాలని చర్వానికి దూరంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల లేదని వారన్నారు మన గర్ల్స్ హై స్కూల్ పీఎం శ్రీ కార్యక్రమానికి ఎంపి కావడం చాలా శుభ పరిణామం అని దీనివల్ల ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ యంగ్ ఇండియా ఈ కార్యక్రమం పిల్లలకు నైపుణ్యంలో శిక్షణ ఇస్తూ భవిష్యత్తులో వారికి ఇంటి దగ్గర నుంచే ఉపాధి పొందే విధంగా ఇవి ఎంతో ఉపయోగపడతాదని ముఖ్యంగా అల్లికలు డెకరేషన్ ఐటమ్స్ ఇతర పిల్లలకు ఏది ఇష్టమైతే వాటిని నేర్పించే బాధ్యత ఈ స్కీం ద్వారా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మార్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో భాగంగా నన్ను గర్ల్స్ హైస్కూల్ కు అధికారిక వేయడం తరచూ నేనిక్కడికొచ్చి పిల్లలను పరిశీలించడం వెనుకబాటు గురైన పిల్లలను పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బడికి సక్రమంగా వచ్చేటట్టు చూడాలని ఎక్కువమంది ఆప్షన్ అవుతున్నా కారణంగా పిల్లలు చదువులో వెనుకబాటు అవుతున్నారని కావున దీని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ప్రతిరోజు బడికి పంపితే ఉపాధ్యాయులు మంచి విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు జయలక్ష్మి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు లతా ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమణగారు రమణయ్య గారు జయలక్ష్మి తదితరులు పిల్లల తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు . పిల్లలకు ఆత్మరక్షణ విషయంలో శిక్షణ మరియు స్కూల్లో ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఐఐటి శిక్షణ అందించడం జరుగుతుందని పాఠశాల వారు తెలిపారు