Home ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బొజ్జి రెడ్డి గారిని ఆత్మీయ సత్కారం చేసిన జనసైనికులు

జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బొజ్జి రెడ్డి గారిని ఆత్మీయ సత్కారం చేసిన జనసైనికులు

by VRM Media
0 comments

ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్

రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బొజ్జి రెడ్డి గారిని ఆత్మీయ సమావేశం లో సత్కారం చేసిన నియోజకవర్గ జనసేన నాయకులు రంపచోడ నియోజకవర్గం లో ఆర్పీ కళ్యాణమండపం నందు జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి త్వరలో మంగళ గిరి పార్టీ ఆఫీస్ నందు జరిగే జనవాని కార్యక్రమంలో మన నియోజకవర్గ పరిధిలోని ఉన్న సమస్యలు తెలిజేయలని కోరారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండల అధ్యక్షులు పీఆర్పీ శ్రీను గంగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ,దేవీపట్నం మండల అధ్యక్షులు వెంకట రాయుడు, చింతూరు మడివి రాజు, వై రామవరం నాయకులు కృష్ణ రెడ్డి ,రాజు,జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు రాజేంద్ర,నియోజకవర్గ వీర మహిళలు రమణి ,పండా వర ల క్ష్మి ,విశాలాక్షి,అరుణ, నియోజకవర్గ నాయకులు రాగల సురేష్,విశ్వనాధ్, సాయి,రవి,దొర బాబు,శ్రీనివాస్ దొర, సందీప్ బి,దుర్గ ప్రసాద్, సురేష్, పోతురాజు, భారీ ఎత్తున జనసేన నాయకులు హాజరుఅయ్యారు.

2,821 Views

You may also like

Leave a Comment