
రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన. జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. గజ్జల నరసింహారెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 9
భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్టలో మంగళవారం నాడు ఒంటిమిట్ట మండలాన్ని సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపరని రిలే నిరాహార దీక్షను నాలుగవ రోజు. మంటపంపల్లి ఎంపీటీసీ సిమ్ కేసులు భాష. మామిడి మురళీమోహన్. కొత్తపల్లి పీరయ్య. కల్లూరు బాబు సాహెబ్. కల్లూరు చిన్నబాబు. ఆడా వెంకటసుబ్బయ్య. వేంపల్లి మహమ్మద్ హుస్సేన్. మోడీ సీతా నాయక్ లు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి లాయర్ రామదాసు. పాటూరు గంగిరెడ్డి. బొబ్బిలి రాయుడు. కట్టా యానదయ్య. కట్ట సుబ్బరాయుడు. రఘురాం రెడ్డి. చల్లా రోశయ్య. కదిరి చంద్రపాల్. చిన్న బాబు. హాజరయ్యారు. మండలంలోని ప్రజలు ఎవరి నోట విన్న రాయచోటి వద్దు కడప ముద్దు అంటూ ఒంటిమిట్ట మండలాన్ని కడపలోనే ఉంచాలని భవిష్యత్ తరాల కోసం యధావిధిగా కొనసాగిస్తే పార్టీ మనుగడకు దెబ్బతినేలా లేకుండా ఉంటుందని హెచ్చరించారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఇష్ట రాజ్యాంగ నిర్ణయం తీసుకోవడం పార్టీ నాయకుల ఆలోచనలను గమనించకుండా ఎంతో చరిత్ర కలిగిన ఒంటిమిట్ట మండలాన్ని మరియు మండలాన్ని కడప నుండి రాయచోటికి మార్చడం చాలా బాధాకరం. ఈ రెండు మండలాల్లో పార్టీ మనుగడ సాగాలంటే యధావిధిగా రెండు మండలాలను కడపలోనే ఉంచి పార్టీ భవిష్యత్తు కాపాడుకోవాలి అన్నారు గతంలో రాజంపేట జిల్లా చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మారిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి రాయచోటిని జిల్లాగా ప్రకటించడం జరిగింది ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల ప్రజలు నాయకులు వినతి మేరకు వైసిపి ప్రభుత్వం ఈ రెండు మండలాలను కడపలో కొనసాగించింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట ను జిల్లా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ రాజంపేట ను జిల్లా చేయకపోగా ఒంటిమిట్ట సిద్ధపటం మండలాలను రాయచోటికి మార్చడంలో ఆంతర్యం ఏమిటి అని మండలాల ప్రజలు అంటున్నారు. ఇటీవల జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. దీనిని అయినా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి యధావిధిగా ఒంటిమిట్ట సిద్ధపటం మండలాలను కడపలోనే కొనసాగించాలని ప్రజాభిప్రాయం.