
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 12
సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ నందు సంఘీభావాన్ని తెలియజేసిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాడు అమర్నాథ్ రెడ్డి రాయచోటి వద్దు కడప ముద్దు కార్యక్రమంలో ఈరోజు మాధవరం1 గ్రామ పంచాయతీ నందు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం ఘనంగా కొనసాగుతుంది 5 రోజులు పాటు ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు చలపతి చంద్ర డేరంగుల శ్రీకాంత్ కుడుముల అనిల్ కుమార్ రెడ్డి అవ్వరు రవి శ్రీరామదాసు వెంకట్ దాసరి వినోద్ నయాబ్ రసూల్ డేరంగుల శివయ్య నూకల పిచ్చయ్య పుత్త సుధీర్ రాయల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మునగపాటి సుబ్బరాయుడు గుండ్ల సుబ్బరాయుడు రిలే నిరాహార దీక్షలో స్కూల్ విద్యార్థులు వివిధ సంఘాలు ప్రతి నిధులు మహిళలు పాల్గొన్నారు