Home ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మాత్యులు రాంప్రసాద్ రెడ్డి సతీమణి టి.జి.వెంకటేసు సతీమణి లకు ఘన స్వాగతం పలికిన

రవాణా శాఖ మాత్యులు రాంప్రసాద్ రెడ్డి సతీమణి టి.జి.వెంకటేసు సతీమణి లకు ఘన స్వాగతం పలికిన

by VRM Media
0 comments

ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 12

ఒంటిమిట్ట Z.p.tc.ముద్దుక్రిష్ణారెడ్డి ఘనస్వాగతం.
ఒంటిమిట్ట రామాలయం కు విచ్చేసిన మంత్రులు సతీమణి లకు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పలికారు వారికి అన్ని సౌకర్యాలు దగ్గర నుంచి పండితులు తో రాములవారి దర్శనం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి. టిడిపి మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. టిడిపి సీనియర్ నాయకుడు సా లా బాద్ బుజ్జి. మంటపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల భాష. చింత రాజు పల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డే వెంకటరమణ పాల్గొన్నారు. పాల్గొన్న కార్యకర్తలు కు పెద్ద లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

2,817 Views

You may also like

Leave a Comment