Home వార్తలుఖమ్మం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) తృతీయ మహాసభలు ఖమ్మం లొ నిర్వహించారు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) తృతీయ మహాసభలు ఖమ్మం లొ నిర్వహించారు

by VRM Media
0 comments

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) తృతీయ మహాసభలు ఖమ్మం లొ నిర్వహించారు, ముఖ్యంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంంగా అక్రిడేషన్ కార్డ్స్,ఆరోగ్య భీమా కార్డ్స్, ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, ఈ కార్యక్రమం లొ రాష్ట్ర కన్వినర్ మామిడి సోమయ్య, ఖమ్మం కన్వినర్ సంతోష్ చక్రవర్తి, కో కన్వినర్స్, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

2,813 Views

You may also like

Leave a Comment