Home ఆంధ్రప్రదేశ్ గుత్తుల దుర్గారావు వైద్య ఖర్చులకు “కంబాల” పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం…

గుత్తుల దుర్గారావు వైద్య ఖర్చులకు “కంబాల” పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం…

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక తలిగి పత్రిక అయినవిల్లి భద్రం

  • తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరస్సాపురం గ్రామానికి చెందిన గుత్తుల దుర్గారావు గారికి షుగర్ ఎక్కువ అవ్వడంతో కాలు తీసేసారు.
  • వైద్య ఖర్చులకోసం కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాయపాటి సత్యనారాయణ గారు
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురాగా
  • తక్షణమే స్పందించిన ఆయన నర్సాపురం దుర్గారావు గారి ఇంటికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి, పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
  • ఈ కార్యక్రమంలలో రామసేన సభ్యులు, పెద్దలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
2,816 Views

You may also like

Leave a Comment