by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి అయినవిల్లి భద్రం పత్రికా ప్రకటన

ఈరోజు స్థానిక (రామకృష్ణ మిషన్) గిరిజన సంచార వైద్యశాల అల్లూరి జిల్లా, రంపచోడవరం మండలం లో ఆంధ్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శ్రీ సోళ్ళ బొజ్జి రెడ్డి గారు (రామకృష్ణ మిషన్) గిరిజన సంచార వైద్యశాలను సందర్శించారు అక్కడ ఉన్న డాక్టర్లు వారు గిరిజనులకు చేసే సేవలను చికిత్స గురించి మరియు ఈసీజీ ,ఓపి, ఎక్స్ రే విభాగం పనితీరుపై వివరించడం జరిగింది. అన్నసంతర్ప కార్యక్రమంలో పాల్గొని గిరిజనులకు భోజనం వడ్డించారు మరియు రామకృష్ణ మిషన్ పనితీరుపై ప్రశంసలు తెలియపరిచారు అక్కడ ఉన్న సిబ్బంది వివేకానంద స్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి బహుకరించారు ఈ కార్యక్రమంలో బాలాజీ శీను , అడబాల బాపిరాజు పాల్గొనడం జరిగింది.✨✨

2,819 Views

You may also like

Leave a Comment