Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలో జేఏసీ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష

ఒంటిమిట్టలో జేఏసీ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష

by VRM Media
0 comments

ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడపలోని కొనసాగించాలి.

YCP. మండల అధ్యక్షుడు.టక్కో లి. శివారెడ్డి. ఆధ్వర్యంలో

ముఖ్యఅతిథిగా రాజంపేట ఎమ్మెల్యే. అమర్నాథ్ రెడ్డి

ఒంటిమిట్ట మండలంలో జేఏసీ కన్వీనర్ లాయర్ రామదాస్ అధ్యక్షతన 9రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు.

VRMన్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 14

ఆదివారం నాడు YCP మండల అధ్యక్షుడు T. శివారెడ్డి ఆధ్వర్యంలో.

మేజర్ న్యూస్ ఒంటిమిట్ట డిసెంబర్ 14

ఒంటిమిట్ట మండలం. ఆదివారం నాడు జేఏసీ కన్వీనర్ లాయర్ రామదాసు అధ్యక్షతన వైసిపి మండల అధ్యక్షుడుT. శివారెడ్డి ఆధ్వర్యంలో 9వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష. పాల్గొన్న మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరం పనిచేయాలని ఎప్పుడు నేను అండగా ఉంటానని ఆయన అన్నారు. ఒంటిమిట్ట సిద్ధిపేట మండలాలను రాయచోటికి మరలించడం బాధాకరమని తిరిగి కడప జిల్లాలోని ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను తిరిగి కడపలోనే ప్రభుత్వాన్ని కోరారు సిద్ధవటం మండలంలో ఎంతో పవిత్రమైనటువంటి నిత్య పూజయ్యా స్వామి కోన రాయలేలిన సిద్ధవటం కోట ఏకశిలా నగరం ఒంటిమిట్ట భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండ రామాలయం కలిగినటువంటి ప్రదేశాలను ప్రభుత్వం మరచి రాయచోటికి తరలించడం భావ్యం కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడుT శివారెడ్డి మాట్లాడుతూ రాయచోటి వద్దు కడప ముద్దు అని ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల ప్రజలు రాయచోటికి వెళ్లాలంటే కనీసం 100 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాలని అదే కడపకైతే 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తారని ఈ ఆఫీసులో అయినా కూడా వికలాంగులకు వృద్ధులకు మహిళలకు సమయానికి బస్సు సౌకర్యం ఉండదని దయవుంచి ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలో చేర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ A వేణుగోపాల్ రెడ్డి. మాజీ జిల్లా వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి. రాష్ట్ర వైసిపి సిద్ధవటం మాజీ మార్కెట్ చైర్మన్ ఏ కుల రాజేశ్వరి. సీనియర్ నాయకుడు నందకిషోర్ రెడ్డి. సర్పంచులు. లక్ష్మీనారాయణ రెడ్డి. శివ నారాయణ. ఓబుల్ రెడ్డి. వైసీపీ సీనియర్ నాయకుడు. లంక రామ్ రెడ్డి. వైసీపీ సీనియర్ నాయకుడు. అబ్బిరెడ్డి. సా లా బాద్ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి. వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి పాల్గొన్నారు.

2,832 Views

You may also like

Leave a Comment