Home ఆంధ్రప్రదేశ్ జన్నారం వాసికి జాతియ అవార్డు..

జన్నారం వాసికి జాతియ అవార్డు..

by VRM Media
0 comments


Vrm media ప్రతినిధి
హుస్సేన్ ఖాన్ ఎయిత్ నేషనల్ లెవెల్ ఫోటో వర్క్ షాప్ ఇల్లందు రోల్లపాడు గ్రామంలో లంబాడిలా జీవన విధానం పై నిర్వహించిన ఈ వర్క్ షాప్ కి వివిధ రాష్ట్రాల నుంచి ఫోటోగ్రాఫర్స్ మూడు రోజులు పాటు పాల్గొనడం జరిగింది.  ప్రముఖ ఫోటోగ్రాఫర్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై వారి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా స్పాట్ కాంపిటేషన్ లో జన్నారం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ గుడిమెట్ల కార్తీక్ జాతీయ అవార్డు అందుకోవటం విశేషం. అవార్డు వచ్చినందుకు గాను తోటి ఫోటోగ్రాఫర్స్ అభినందించారు.

2,828 Views

You may also like

Leave a Comment