Home వార్తలుఖమ్మం తల్లాడ మండలంలో ఎన్నికల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్

తల్లాడ మండలంలో ఎన్నికల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్

by VRM Media
0 comments

VRM MEDIA Reporter Rambabu Naidu  మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఖమ్మంజిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు.

2,833 Views

You may also like

Leave a Comment