Home ఆంధ్రప్రదేశ్ కులమతాలకు అతీతంగా “కంబాల” సేవలు

కులమతాలకు అతీతంగా “కంబాల” సేవలు

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం

క్రిస్మస్ సందర్భంగా 600 మంది క్రైస్తవ మహిళలకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ

  • తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం సంజీవ్ నగర్ లో బీజేపీ దళిత యువత క్రిస్మస్ వేడుకలో భాగంగా క్రైస్తవ మహిళలకు
  • భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు బుధవారం రాత్రి ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేసారు.
  • తొలిత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి కంబాల శ్రీనివాసరావు గారు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు.
  • సంజీవ్ నగర్ ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారికి, బాణసంచా కాల్పులతో, అడుగడుగునా పూలు జల్లుతూ, మహిళలు హరతులు పట్టి, ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
  • అనంతరం క్రిస్మస్ వేడుకలో పాల్గొని, కొవ్వొత్తులు వెలిగించారు.
  • ఈ సందర్బంగా గర్భిణి స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. అనంతరం 600 మంది మహిళలకు పట్టు చీరలను కంబాల శ్రీనివాసరావు గారు ఉచితంగా పంపిణీ చేసారు.
  • ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు, దళిత యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
2,824 Views

You may also like

Leave a Comment